Monday, 19 January 2015

ఆన్ లైన్ లో free mooc కోర్సుల వివరాలు తెలుసుకొని వాటిలో జాయిన్ అయ్యి, సర్టిఫికెట్ లతో బాటు క్రెడిట్లు సంపాదించండి.

ఆన్ లైన్ లో free  mooc కోర్సుల వివరాలు తెలుసుకొని వాటిలో జాయిన్ అయ్యి, సర్టిఫికెట్ లతో బాటు క్రెడిట్లు సంపాదించండి.

udemy
edex.com
future learn
coursera

పైన తెలిపిన వెబ్ సైట్లను చూడండి. మీ ఖాళి సమయమును సర్టిఫికెట్ సంపాదించు కోవడానికి ఉపయోగించండి. భవిష్యత్తులో ఉపయోగపడే క్రెడిట్లు సంపాదించండి..

Thursday, 1 January 2015

A VERY HAPPY AND PROSPEROUS NEW YEAR TO ALL
EXPECT THIS 2015 WILL ACHIEVE EACH AND EVERY THING WHAT YOU EXPECT....

Monday, 29 December 2014

mooc కోర్సుల లింక్

కాలేజీలలో విద్యార్ధులారా mooc free కోర్సులు చేయండి.

కాలేజీలలో విద్యార్ధులారా  mooc free కోర్సులు చేయండి.
MOOC అంటే  massive open online courses

every body can learn even the staff also. Please recommend the MOOC courses to your students and make them to get advantage of these courses. by recommending these courses your students can get good skills and versatile knowledge.
It is a good hounour to you and your institution.
ఒక కాలేజిలో చేరి ఒక కోర్సు తో బయటికి అడుగు పెట్టకుండా కొన్ని కోర్సులతో బయటి ప్రపంచం లోనికి మీ విద్యార్ధులకు అవకాసం ఇవ్వండి, తద్వారా అధ్యాపకులు గా  మీరు ఆత్మసంప్రుప్తిని పొందండివిద్యార్ధులుగా వారిని గర్వించ దగ్గ స్థాయికి ఎదగనివ్వండి.

http://www.bdpa-detroit.org/portal/index.php/comittees/high-school-computer-competition-hscc/29-education/57-moocs-top-10-sites-for-free-education-with-elite-universities.html